How to reduce creatinine level in telugu


  • How to reduce creatinine level in telugu
  • Food For Kidney Patients: ఇవి తింటే.. కిడ్నీలు హెల్తీగా ఉంటాయి..!

    ఉల్లిపాయ

    కిడ్నీ సమస్య ఉన్నవారు సోడియం తక్కువగా ఉండే ఉల్లిపాయను వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారి వంటల్లో ఉప్పు స్కిప్‌ చేసి, దానికి బదులుగా ఉల్లిపాయలు వాడితే మంచిది. కిడ్ని పేషెంట్స్ ఉప్పుకు దూరంగా ఉంటేనే మంచిది. ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

    వెల్లుల్లి..

    కిడ్నీ రోగులు వంటల్లో ఉప్పుకు బదులుగా వెల్లుల్లిని ఉపయోగిస్తే మంచిది. వెల్లుల్లి ఆహారం టేస్ట్‌ను పెంచడమే కాదు.. మీ శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. వెల్లుల్లిలో సోడియం, పోటాషియం, పాస్పరస్ మోతాదు తక్కువగా ఉంటుంది, దీని వల్ల కిడ్నీ పెషేంట్లకు వెల్లుల్లి చాలా వరకు మేలు చేస్తుంది. వెల్లుల్లి రక్తాన్ని శుద్ది చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా వెల్లులి తోడ్పడుతుంది. దీన్ని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని తిన్నా మంచిది. వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి మరియు విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

    కాలీఫ్లవర్‌

    కిడ్నీ పేషెంట్స్‌కు కాలీఫ్లవర్‌ సూపర్‌ ఫుడ్‌లా పని చేస్తుంది. ఫ్యాట్‌ ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సీకరణ తగ్గించి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడ how to reduce creatinine level in telugu
    how to reduce creatinine level in hindi
    how to control creatinine levels in telugu
    how to reduce creatinine level by food in telugu
    how to decrease creatinine level
    how to reduce creatinine level
    how to reduce creatinine